13 November 2023
అప్పుడు రాత్రిళ్లు ఇంటి మెట్లపైనే నిద్రపోయిన యాంకర్ సుమ
సుమ కనకాల.. ఈవెంట్ ఏదైనా, షో ఏదైనా సరే తన మాటలతో మైమరిపించే ఈ స్టార్ యాంకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు
టీవీ షోస్, ఈవెంట్లలో సందడి చేసే సుమ కనకాల అప్పుడప్పుడు సినిమాల్లోనూ నటిస్తూ అలరిస్తోన్న సంగతి తెలిసిందే
త్వరలోనే సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల కూడా హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు
దీపావళి సందర్భంగా నిర్వహించిన ఓ టీవీ షోకు సుమతో పాటు మరో ఒకప్పటి యాంకర్ శిల్పా చక్రవర్తి కూడా హాజరైంది
ఈ సందర్భంగా సుమ కనకాల వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది యాంకర్ శిల్పా చక్ర వర్తి
షూటింగ్స్‌లో ఆలస్యం కారణంగా.. ఇంటికొచ్చి తలుపు కొట్టినా ఎవరు తీయకపోవడంతో మెట్లపైనే సుమ నిద్రపోవడం తాను చూశానంది శిల్పా
ఇక్కడ క్లిక్ చేయండి..