న్యాచురల్ స్టార్ నాని అసలు పేరు అదా? అందుకే మార్చుకున్నాడా?
24 February 2025
Basha Shek
ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో ది మోస్ట్ ట్యాలెంటెడ్ అంటూ ఠక్కున గుర్తుకు వచ్చే పేరు న్యాచురల్ స్టార్ నాని
పేరుకు తగ్గట్టుగానే ఈ హీరో గారి సినిమాలు సమ్ థింగ్ డిఫరెంట్ గానే ఉంటాయి. అందుకే నానికి క్రేజ్ ఎక్కువ.
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న నాని సోమవారం (ఫిబ్రవరి 24) పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు.
ఈ సందర్భంగా ఈ ఈ ట్యాలెండెడ్ హీరో గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం
హీరో నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు అట. అయితే సినిమాల్లోకి వచ్చాక సింపుల్ గా నాని అని మార్చుకున్నాడట.
ఇక సినిమాలపై ఇష్టంతో కెరీర్ ప్రారంభంలో లెజెండరీ డైరెక్టర్ బాపు దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశాడు నాని.
ఆ తర్వాత అష్టా చమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. డిఫరెంట్ గా సినిమాలు తీస్తూ నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు
ప్రస్తుతం నాని హిట్ 3 సినిమా లో నటిస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చింరజీవితో కలిసి ఓ సినిమాలోనూ యాక్ట్ చేస్తున్నాడు.
ఇక్కడ క్లిక్ చేయండి..