12 January 2024
కల్కి నుంచి పండక్కి దిమ్మతిర
ిగే టీజర్
TV9 Telugu
ఇటీవలే సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.
దీంతో ఇప్పుడు డార్లింగ్ నటిస్తోన్న సినిమాలపై మరింత హైప్ పెరిగింది. అందులో కల
్కి 2898 AD ఒకటి.
ఇక గతంలో రిలీజ్ అయిన గ్లింప్స్ సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి.
ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా కల్కి సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్
వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
తాజాగా నెట్టింట ప్రచారం జరుగున్న సమాచారం ఏంటంటే.. ఈ సినిమా టీజర్ కు సెన్సార్ బోర్టు యూఏ సర్టిఫికే
ట్ జారీ చేసిందంట.
అంతేకాదు.. ఈ టీజర్ నిడివి 1 నిమిషం 23 సెకన్లు. అలాగే జనవరి 12న ఈ మూవీ టీజర్ పై నాగ్ అశ్విన్ టీం క్లారిటీ ఇవ్వనుందట
.
ఇక్కడ క్లిక్ చేయండి