అత్యధిక థియేటర్స్ ఉన్నది ఈ రాష్ట్రాల్లోనే..
Battula Prudvi
13 October 2024
దేశంలో ఉన్న 6,877 థియేటర్లులో 1097 ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. దీంతో సినిమా హాల్స్‌లో ఏపీ అగ్రస్థానంలో ఉంది.
తర్వాత 943 థియేటర్స్ తో రెండో స్థానంలో నిలిచింది తమిళనాడు రాష్ట్రం. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీని కోలీవుడ్ అంటారు.
శాండల్‌వుడ్ బేస్‌గా సినిమాలు తెరకెక్కిస్తున్న కర్ణాటకలో 719 థియేటర్స్ ఉన్నాయి. దీంతో ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది.
తర్వాత నాలుగవ స్థానంలో ఉంది బాలీవుడ్ బేస్‌గా ఉన్న మహారాష్ట్ర. ఈ రాష్ట్రంలో మొత్తం 703 సినిమా హాళ్లు ఉన్నాయి.
ఆంధ్ర పొరుగున ఉన్న తోటి తెలుగు రాష్ట్రము తెలంగాణలో 485 థియేటర్స్ ఉన్నాయి. ఈ జాబితాలో ఈ స్టేట్ ఐదవ స్థానం అందుకుంది.
ప్రకృతి అందాలకు పుట్టినిళ్లుగా నిలిచినా కేరళ రాష్ట్రం 430 థియేటర్స్‌తో ఇందులో సిక్స్త్ ప్లేస్‌లో నిలిచింది.
420 థియేటర్స్‌తో ఏడవ స్థానంలో నిలిచింది గుజరాత్ రాష్ట్రం. ఇక్కడ ఇండస్ట్రీని ధోలీవుడ్ లేదా గోలీవుడ్ అంటారు.
కాళీ నిలయం పశ్చమ బెంగాల్ రాష్ట్రంలో 373 సినిమా హాళ్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీకి కూడా టాలీవుడ్ అంటారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి