TV9 Telugu

తన 21 ఏళ్ల జర్నీ పై అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్.!

30 March 2024

టాలీవుడ్ లో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి హీరోగా రికార్డ్ సృష్టించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

తన 21 ఏళ్ల సినిమా రంగంలో తనతో ప్రయాణించి భాగమైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.

ఐకాన్ స్టార్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఈ ఇయర్ కి 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు ఇది స్పెషల్ ఇయర్.

అల్లు అర్జున్ హీరోగా నటించిన తొలి సినిమా గంగోత్రి విడుదలై 21 సంవత్సరాలైంది. ఇందులో హీరోయిన్ అతిధి అగర్వాల్.

గంగోత్రి చిత్రం విడుదలైన రోజునే దుబాయ్‌లో బన్నీ మైనపు విగ్రహావిష్కరణ జరగడంపై అల్లు అర్జున్ స్పందనచారు.

టుస్సాడ్స్ లో విగ్రహం ఉండటం ప్రతి నటుడికీ మరపురాని జ్ఞాపకమంటూ ఆనందం వ్యక్తం చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌.

బన్నీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన పుష్ప1 కాగా పుష్ప 2 ఇదే ఇయర్ విడుదల కానుండటంతో 2024 మరింత స్పెషల్ కానుంది.

బన్నీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన పుష్ప1 కాగా పుష్ప 2 ఇదే ఇయర్ విడుదల కానుండటంతో 2024 మరింత స్పెషల్ కానుంది.