24 September 2023
పుష్ప! పుష్ఫ రాజ్! ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ సినిమాస్ ముందు బిగ్గెస్ట్ స్టార్. ప్రతీ డైరెక్టర్ డైరెక్ట్ చేయాలనుకునే స్టార్. ప్రతీ స్టార్ డైరెక్టర్ స్టోరీ పట్టుకుని మరీ ఈయన ఇంటి ముందే వెయిట్ చేస్తార్!
అలాంటి ఈ స్టార్ హీరోతో ఎప్పటి నుంచో సినిమా తీయాలని అనుకుంటున్న అట్లీ.. ఎట్టకేలకు తన టార్గెట్ ను రీచ్ అయ్యార్. అల్లు అర్జున్‌కు తాజాగా తన స్టోరీ చెప్పి ఓకే చెప్పించుకున్నార్.
ఆ తరువాత జవాన్ సినిమాలో కూడా ఓ స్పెషల్ రోల్ చేపించేందుకు అల్లు అర్జున్ తో మాట్లాడారు అట్లీ.. కానీ అల్లు అర్జున్ అందుకు కూడా నో చెప్పడంతో.. సైలెంట్ అయిపోయారు.
కానీ కట్ చేస్తే.. తాజాగా సాలిడ్ స్టోరీతో.. ఎట్టకేలకు అల్లు అర్జున్‌తో ఓకే చెప్పించుకున్న న్యూస్ తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు అట్లీ.