14 December 2023
అన్నతో అట్లుంటది మరి.. తారక్‌కు యానిమల్ బ్యూటీ ఫిదా.!
ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయింది మొదలు.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది మొదలు..
బాలీవుడ్ బ్యూటీలందరూ చరణ్, తారక్ వెంటే పడడం మొదలెట్టారు.
ఇక తాజాగా యానిమల్ సినిమాతో నయా నేషనల్ క్రష్గా మారిన త్రిప్తి కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు.
యానిమల్ మూవీ సెన్సేషనల్ హిట్ తర్వాత బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ బిజీగా మారిన త్రిప్తి డిమ్రి..
తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫెవరెట్ హీరో జూనియార్ ఎన్టీఆర్ అంటూ చెప్పారు.
సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోతో వర్క్ చేయాలని ఉందంటూ.. హోస్ట్ ఈ బ్యూటీని అడగగా..
అసలే మాత్రం ఆలోచించకుండా వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్పేసింది.
తన మాటలతో నెట్టింట వైరల్ అవుతూ జూనియర్ ఫ్యాన్స్‌ను ఎగిరి గంతేసేలా చేసింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి