అందుకే అతనిపై మనసుపడ్డా..
నటి తమన్నా తాజాగా రెండు వెబ్ సిరీస్‌లలో నటించిన సంగతి తెలిసిందే
వీటి ప్రమోషన్స్‌లో తన ప్రేమ సంగతి కూడా బయటపెట్టేసింది
ప్రియుడు విజయ్ వర్మ గురించి తాజాగా ఆసక్తికర విషయాలు పంచుకుంది
అతను నా జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది
అతను ఎంతో మంది మహిళలను ప్రభావితం చేశాడు
ఈ తరం తల్లిదండ్రులు తమ కొడుకులకు ఇలాంటి విషయాలు నేర్పించాలి
ప్రతి విషయంలోనూ మహిళలు రాజీపడాలనే విషయాన్ని నేను అంగీకరించను
విజయ్ నా భావాలను గౌరవిస్తాడు. అందుకే నా మనసుకు దగ్గరయ్యాడంటూ చెప్పుకొచ్చింది
ఇక్కడ క్లిక్ చేయండి