25 November 2023

వాటే ట్రైలర్..! అందర్నీ ఏడిపిస్తున్న నాని.

ఆఫ్టర్ దసరా సూపర్ డూపర్ హిట్‌.. నేచురల్ స్టార్ నాని మీరోగా.. చేస్తున్న ఫిల్మ్ హాయ్‌ నాన్న 

డెబ్యూ డైరెక్టర్ శౌర్యూ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ నేపథ్యం ఫాదర్ అండ్ డాటర్‌ సెంటిమెంట్‌ 

ఇక ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కు రెడీ అవుతోంది. 

ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. 

ఇప్పుడా.. ట్రైలరే...! చూసిన వారందర్నీ ఫిదా అయ్యేలా చేస్తోంది.

తల్లికి దూరమై.. తండ్రి ఆలనపాలనలోనే పెరిగే చిన్నారి..!

తల్లి స్టోరీ తెలుసుకోవాలనుకోవడం.. ఆ స్టోరీ చెప్పే క్రమంలోనే.. 

తనను వదిలి వెళ్లిన తన భార్యను తలుచుకుంటూ.. 'ఎక్కడ తప్పు చేశాను.. నా ప్రేమ సరిపోట్లేదా'..

అని నాని ఏడుస్తూ చెప్పే డైలాగ్.. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది.