26 November 2023

తన డైలాగ్‌ డెలివరీతో.. హిందీవోళ్లను బెదరగొడుతున్న బాలయ్య

అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. బాలయ్య  చేసిన మూవీ భగవంత్ కేసరి. 

రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంది. 

అంతేకాదు నవంబర్ 24 అర్థరాత్రి నుంచి ఓటీటీలో కూడా దుమ్మురేపుతున్నారు. 

అయితే ఒక్క తెలుగులో మాత్రమే కాదు.. హిందీ వర్షన్‌లో కూడా ఇంతే!

ఇక ఫస్ట్ టైం భగవంత్ కేసరి హిందీ డబ్బింగ్ తనే చెప్పిన బాలయ్య.. 

హిందీలో కూడా అదిరిపోయేలా... గుక్కతిప్పుకోకుండా డైలాగ్స్‌ చెప్పారు. 

భగవంత్ కేసరి తెలుగు డైలాగ్స్‌కు  ఏ మాత్రం తీసిపోకుండా.. హిందీ లాంగ్వేజ్‌లో అదరగొట్టాడు. 

హిందీ ఆడియెన్స్‌కు కూడా తన డైలాగ్‌ డెలివరీ వావ్ అనేలా చేస్తున్నాడు మన బాలయ్య.