TV9 Telugu
ఓటీటీలో సైతం దుమ్మురేపుతున్న ప్రేమలు.! డిజిటల్ సరికొత్త రికార్డ్.
15 April 2024
ఇటీవల మలయాళీ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ప్రేమలు సినిమా. తాజాగా తెలుగులోనూ అదే పేరుతో రిలీజ్ చేసారు.
రీసెంట్ గా ఈ సినిమాను ఓటిటిలోను అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. డిజిటల్ లోను సంచలనం సృష్టిస్తుంది ఈ మూవీ.
రొమాంటిక్-కామెడీగా దాదాపు 10 కోట్లతో బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 130 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ సంపాదించి సంచలనం సృష్టించింది. తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది ప్రేమలు.
థియేటర్స్ లో కలెక్షన్స్ వర్షం కురిపించిన ఈ సినిమా ఓటిటిలోను అత్యధికంగా డిజిటల్ స్ట్రీమింగ్ టైం నమోదు చేసింది.
ఏప్రిల్ 11 అర్థ్రరాత్రి నుంచి తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి మంచి ఆదరణ వస్తుంది.
మలయాళం, తమిళం, హిందీ, ఇతర భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది ఈ ప్రేమలు సినిమా. ఇంకా..
హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ యువతను ఎక్కువగా ఆకట్టుకుంటూ మంచి క్రేజ్ సాధించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి