TV9 Telugu
11 February 2024
అప్పుడు కాదు బాస్.! ఇప్పుడు సునీల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.?
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. ఒకొక్కరిది ఒకొక్క స్టైల్ తమ కామెడీ టైమింగ్..
వారిలో సునీల్ ది సపరేట్ స్టైల్. చాలా సినిమాలకు సునీల్ కామెడీనే హైలైట్ అనే చెప్పాలి.
సొంతం లాంటి సినిమాలో సునీల్ హైలైట్ ఒక విధంగా అనే హీరో అని చెప్పాలి. కమెడియన్ గా రాణిస్తున్న సునీల్ హీరోగా మారాడు.
కానీ సునిల్ హీరోగా నటించిన లాస్ట్ కొన్ని సినిమాలు నిరాశపరిచాయి. దాంతో ఆయన తిరిగి కమెడియన్ గా మారాడు.
కామెడీతో పాటు విలన్ గానూ నటిస్తున్నారు. సుహాస్ హీరోగా నటించిన కలర్ ఫోటో సినిమాలో నెగిటివ్ రోల్ లో అదరగొట్టాడు సునీల్.
హీరోగా సునీల్ మూడు కోట్ల వరకు అందుకున్నారు. మరి ఇప్పుడు సునీల్ ఎంత రెమ్యునరేషన్ అందుకుంటున్నారని చాలా మంది మాట్లాడుకుంటున్నారు.
హీరోగా సునీల్ మూడు కోట్ల వరకు అందుకున్నారు. మరి ఇప్పుడు సునీల్ ఎంత రెమ్యునరేషన్ అందుకుంటున్నారని చాలా మంది మాట్లాడుకుంటున్నారు.
కాగా సునీల్ ప్రస్తుతం ఒకొక్క సినిమాకు 40నుంచి 60 లక్షల వరకు అందుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది.
గూగుల్ కథనాల ప్రకారం రోజుకి 4 - 5 లక్షల వరకు సునీల్ అందుకుంటున్నారని తెలుపుతుంది. ఇటీవలే సునిల్ తమిళ్ లోనూ నటిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి