28 November 2023
కూతురి పెళ్లి కి రాధ ఎన్ని కోట్లు కట్నం ఇచ్చిందో తెలుసా?
సీనియర్ హీరోయిన్ రాధ కుమార్తె హీరోయిన్ కార్తీక ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే
కేరళలోని త్రివేండ్రం వేదికగా రోహిత్ మీనన్‌తో కలిసి నవంబర్ 19న ఏడడుగులు వేసింది కార్తీక
కాగా రాధా తన కూతురి పెళ్లికి భారీగానే కట్నకానుకలు ఇచ్చిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది
రూ.8 కోట్లు విలువ చేసే ఒక ఖరీదైన కారుతో పాటు..30 కోట్లు విలువ చేసే బంగారం కట్నంగా ఇచ్చిందట రాధ.
ఇక దుబాయ్ లో ఉన్న రెస్టారెంట్‌ను కూడా అల్లుడి పేరు మీద రాసేసిందని ప్రచారం జరుగుతోంది
కార్తీక- రోహిత్‌ల పెళ్లికి మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే
ఇక్కడ క్లిక్ చేయండి..