Honey Rose

చాలాసార్లు బాడీషేమింగ్‌ కు గురయ్యా : హనీరోజ్‌

Honey Rose (6)

తాను కూడా చాలాసార్లు బాడీ షేమింగ్ కు గురైనట్లు చెప్పారు నటి హనీరోజ్‌.

Honey Rose (11)

'కెరీర్‌ మొదట్లో టీవీ షోకు వచ్చిన ఓ వ్యక్తి బాడీ గురించి నోటికొచ్చినట్లు వాగాడు.

Honey Rose (8)

దీంతో యాంకర్‌ పగలబడి నవ్వాడు. ఆ సమయంలో చాలా బాధేసింది' అని తెలిపారు.

అలాంటి ఘటనల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నానని..,

ట్రోల్స్ కూడా పట్టించుకోవడం మానేశానని చెప్పారు.

తాజాగా వీరసింహారెడ్డి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హనీరోజ్‌.

ఈ మూవీతో హనీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.

web-storie-end-slide-1

web-storie-end-slide-1