02 March 2024
ఎల్లోరా శిల్పంలా ఫోజులిచ్చిన హనీ రోజ్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Rajeev
Pic credit - Instagram
బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మలయాళ బ్యూటీ హనీ రోజ్
వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా, అలాగే బాలకృష్ణ తల్లిగా కనిపించింది హనీ రోజ్.
ఈ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు ఈ చిన్నది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. అందాలతో అభిమానుల మతిపోగొడుతోంది.
సినిమాల కంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ తోనే ఎక్కువ సమయం గాడిపేస్తుంది హనీ రోజ్.
హనీ రోజ్ కు సోషల్ మీడియాలో 4 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వయ్యారాలతోనే ఆకట్టుకుంటుంది.
తాజాగా మరోసారి సోషల్ మీడియాలో అందాలు ఆరబోసింది హనీ రోజ్. పింక్ కలర్ డ్రస్ లో వయ్యారాలు ఒలకబోసింది.
ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలకు కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
హనీ రోజ్ సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తుందని టాక్.
ఇక్కడ క్లిక్ చేయండి