16 october 2023
విశ్వక్‌కు జోడీగా హనీరోజ్ !! ఇదెక్కడి లెక్కరా మామా
రెండు సినిమాలు.. నాలుగు కాంట్రవర్సీ మాటలతో.. TFIలో దూసుకుపోతున్నాడు విశ్వక్ సేన్
అటు డైరెక్టర్‌గా.. ఇటు హీరోగా.. ఇప్పటి వరకు తనలోని కమర్షియల్ కోణాన్ని మాత్రమే అం
దరికీ చూపించాడు.
కానీ ఫర్ ఏ చేంజ్ తనలోని.. కోర్ యాక్టర్‌ను 'గ్యాంగ్ ఆఫ్ గోదావరి' సినిమాతో బటయటికి తీస్తున్నాడు
లిరిసిస్ట్ క్రిష్ణ చైతన్య డైరెక్షన్లో.. కాస్త కొత్తగా.. రియలెస్టిక్‌గా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున
్నాడు.
డిసెంబర్ 8న రిలీజ్ అవుతున్న ఈసినిమా కోసం.. బ్యూటీ క్వీన్ హనీ రోజ్‌తో జత కడుతున్నాడట విశ్వక్
ఓ క్రేజీ ఐటెం సాంగ్ కోసం వీరిద్దరూ కలిసి.. సిల్వర్ స్క్రీన్ పై హంగామా చేయనున్నారట.
ఇక హనీ రోజ్.. బాలయ్య 'వీర సింహా రెడ్డి' సినిమాతో.. ఇప్పటికే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను
సంపాదించుకున్నారు.
ఇక ఇప్పుడు ఓ స్పెషల్ సాంగ్ కోసం.. విశ్వక్‌తో జోడీ కడుతున్నారనే న్యూస్.. అంతటా ట్రెండ్ అవుతోంది.
ఇక్కడ క్లిక్ చేయండి