17 October 2023

 ఈసారి ఆ యంగ్ హీరోతో స్టెప్పులు వేయనున్న హనీ రోజ్‌.. స్పెషల్‌ సాంగ్‌తో..

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్‌ను పలకరించింది హనీరోజ్‌

ఇందులో ఈ మలయాళ బ్యూటీ అందం, అభినయానికి మంచి ప్రశంసలే వచ్చాయి.

దీంతో ఈ బ్యూటీ టాలీవుడ్‌లోనూ బిజీ అవుతుందని అందరూ భావించారు. అయితే అదేమీ జరగలేదు

ఎక్కువగా ప్రకటనలు, షాపింగ్‌ మాల్స్‌ ఓపెనింగ్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తోంది హనీరోజ్‌

అయితే ఇప్పుడు విశ్వక్‌ సేన్‌ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో హనీరోజ్‌ నటిస్తోంది

ఇందులో ఆమె హీరో విశ్వక్‌తో కలిసి  ఓ స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్పులు వేయనుందట