2023లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సంధించిన సౌత్ ఇండియన్ చిత్రాలు ఇవే..

ఆదిపురుష్  (రూ. 450 కోట్లు)

పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 2  (రూ. 336.8 కోట్లు)

వరిసు (రూ. 292.8 కోట్లు)

వాల్తేరు వీరయ్య (రూ.210.2 కోట్లు)

2018  (రూ. 175.4 కోట్లు)

వీరసింహరెడ్డి (రూ. 119.5 కోట్లు)

దసరా  (రూ. 118.1 కోట్లు)

సార్  (రూ. 111.1 కోట్లు)

విరూపాక్ష  (రూ. 103 కోట్లు)