30 December 2023

OTTలోకి వస్తోన్న హాయ్‌ నాన్నా..

TV9 Telugu

నేచురల్ స్టార్ నాని ఈ ఏడాది రెండు హిట్స్ తో ప్రేక్షకులను అలరించాడు.

దసరా సినిమా తర్వాత నాని హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. ఎమోషనల్ హిట్ కూడా కొట్టారు.

ఇప్పుడు తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌లో మరోసారి అందర్నీ సెంటీ చేయడానికి.. రెడీ అయిపోయారు నాని.

ఎస్ ! అకార్డింగ్‌ టూ లెటెస్ట్ రిపోర్ట్‌... హాయ్‌ నాన్ని సినిమా రైట్స్‌ను ఫాన్సీ రేట్‌కు దక్కించుకున్న నెట్‌ ఫ్లిక్స్.

ఈ మూవీని.. జనవరి 26న రిలీజ్ చేసేందుకు రెడీ డిసైడ్ అయిందట.

ఈసినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ అనుకున్నప్పటికీ తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుందట.

పండగ సీజన్‌లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుండడంతో జనవరి 26న హాయ్ నాన్నను తీసుకొచ్చేందుకు చూస్తోందట నెట్‌ఫ్లిక్స్.