అప్పడు టాలీవుడ్ నుండి వెళ్ళిపోయినా ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందొ చూడండి
Anil Kumar
25 May 2024
హీరోయిన్ వేదిక.. ఈ పేరు తెలియకపోవచ్చు కానీ ఈ హాట్ బ్యూటీ ఫేస్ చూస్తే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు.
నార్త్ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మకి సౌత్ సినిమాలలో తన గ్లామర్ తో హీరోయిన్ గా ఫెమౌస్ అయ్యింది కానీ..
అప్పుడెప్పుడో.. కళ్యాణ్ రామ్ హీరోగా విజయదశమి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ వయ్యారిభామ వేదిక.
అయితే టాలీవుడ్ లో మాత్రం క్లిక్ కాలేకపోయిన వేదిక.. కోలీవుడ్‌లో మాత్రం కాంచన పేరుతో సక్సెస్ అయ్యింది..
ఈ అమ్మడు నటించిన సినిమాలు సక్సెస్ అయ్యినప్పటికీ.. స్టార్ ట్యాగ్ మాత్రం తెచ్చుకోలేకపోయింది ఈ వయ్యారి.
కానీ సోషల్ మీడియాలో తన హాట్ లుక్స్‌తో డిఫరెంట్ ఫోజులతో కుర్రకారుని మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది ఈ అమ్మడు.
అందం ఉంది కానీ.. అదృష్టమే మిస్సైందనే కామెంట్ను.. దాదాపు అందరి నుంచి వచ్చేలా చేసుకుంటోంది ఈ హాట్ బ్యూటీ.
ఈమె సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోస్ చూసి.. వేదిక రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి