నయా క్రష్.. దెబ్బకు మరో నేషనల్ క్రష్ గా త్రిప్తి.
Anil Kumar
22 July 2024
అవకాశం వచ్చినపుడే వాడుకోవాలి.. చేజారాక చూస్తూ కూర్చుంటే లాభం లేదంటున్నారు బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి.
ఇప్పటికే చాలా కాలంగా వెయిట్ చేసిన తరువాత వచ్చిన క్రేజ్ కదా.. అందుకే అస్సలు తగ్గట్లేదు ఈ వయ్యారి భామ.
హీరోయిన్స్ లో కొందరు గ్లామర్ షోలో పిహెచ్‌డీ లు చేస్తుంటే.. దాని మమ్మీనే పూర్తి చేసారు త్రిప్తి దిమ్రి.
తాజాగా ఈ భామ అందానికి సోషల్ మీడియా సైతం షేక్ అయిపోతుంది. న్యూ ఫొటోస్ తో కుర్రకారుని కట్టిపడేస్తుంది.
ఎన్నో ఏళ్లుగా రాని గుర్తింపు.. ఒక్క సినిమాతో, అది కూడా 30నిమిషాలే.. దెబ్బకు నేషనల్ క్రష్ అయిపోయింది త్రిప్తి.
తనను ప్రేక్షకులు నేషనల్ క్రష్ అని పిలుస్తుండటాన్ని బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు నటి త్రిప్తి దిమ్రి.
నేషనల్ క్రష్ అనేది జస్ట్ ట్యాగ్ మాత్రమే కాదని అన్నారు. అభిమానులు తనపై పెట్టుకున్న ప్రేమ అని తెలిపారు.
ప్రేక్షకులు తన నటనతో కనెక్ట్ కావడం ఆనందంగా ఉందని.. దానికి తగినట్టు నడుచుకుంటానని చెప్పారు హీరోయిన్ త్రిప్తి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి