అతిగా అందాలు ఆరబోస్తే కత్తెరే పాపం.! త్రిప్తికి ఇది బ్యాడ్ న్యూసే.!

Anil Kumar

17 July 2024

అతిగా అందాలు ఆరబోసే హీరోయిన్లకు.. వాళ్లతో ఆ పని చేయించే మేకర్స్‌కు గట్టి ఫిల్టర్‌గా ఉండే సెన్సార్‌ బోర్డ్‌.

యానిమల్ హీరోయిన్ త్రిప్తి బ్యాడ్ న్యూస్ సినిమా విషయంలో తమ పనిని చాలా ఎఫెక్టివ్‌గా చేసినట్టు తెలుస్తోంది.

త్రిప్తి, విక్కీ కౌషల్ లీడ్‌ రోల్లో యాక్ట్ చేసిన సినిమా బ్యాడ్ న్యూస్. ఈ సినిమా సెన్సార్‌ బోర్డ్‌ వద్ద ఉంది.

అయితే ఈ సినిమాలో.. త్రిప్తి కి సంబంధించి కాస్త అతిగా ఉన్న మూడు ఇంటిమెసీ సీన్లు కట్ వేసినట్టు తెలుస్తుంది.

రీసెంట్‌ గా రిలీజ్ అయిన బ్యాడ్ న్యూస్ సాంగ్స్‌లో త్రిప్తి రెచ్చిపోయి మరీ ఎక్స్‌పోజ్ చేయడం కాంట్రో అయింది.

తాజాగా ఈ న్యూస్ బయటికి వచ్చింది. బ్యాడ్ న్యూస్ మేకర్స్‌ పై.. త్రిప్తి పై నెగెటివ్ కామెంట్స్ కు కారణం అయింది.

ఈ క్రమంలోనే సెన్సార్ బోర్డ్  ఈ మూవీలోని  ఇంటిమసీ సీన్లకు కత్తెర వేయడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.

ఇక సోషల్ మీడియా సైతం త్రిప్తి దిమ్రి అందాల ఆరబోతకు.. గ్లామర్ కు నెక్స్ట్ లెవల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.