సోషల్ మీడియాను షేక్ చేస్తున్న.. తమన్నా లీక్‌డ్ సీన్స్.!
Anil Kumar
16 June 2024
సినిమా మొదలైయ్యాక మేకర్స్ చేసే పొరపాటో.. లేక ప్రమోషన్ స్ట్రాటజీ నో తెలీదు కానీ.. కొన్ని వైరల్ అవుతుంటాయి.
కొన్ని సార్లు వాళ్లు తీసుకునే నిర్ణయాల వల్ల కూడా.. మూవీ స్టార్లు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతుంటారు.
తాజాగా హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అలానే సోషల్ మీడియా ను షేక్ చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..
స్త్రీ సినిమాకు సీక్వెల్‌గా.. స్త్రీ 2 సినిమా తెరకెక్కుతోంది. మొదటి పార్ట్‌లో హీరోయిన్ శ్రద్దా కాగా..
ఈ సినిమా సెకండ్ పార్ట్లో హీరోయిన్ ఎవరనే దానిపై చాల సస్పెన్స్ ఉండేది. ఇక సస్పెన్స్‌ను బ్రేక్ చేస్తూ..
ఈ మూవీ టీజర్‌ను ఏకంగా కొన్ని థియేటర్లలో ప్లే చేశారు మేకర్స్. ఈ టీజర్లో తమన్నాను చూసి షాకయ్యారు మూవీ లవర్స్..
ఆ టీజర్‌ను తమ ఫోనుల్లో షూట్ చేసి.. తమన్నా లీక్‌డ్ సీన్స్ అంటూ.. వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.
దీనికి సంబంధించిన వీడియోస్ లో హాట్ గా కనిపిస్తున్న తమన్నా ఫొటోస్ , వీడియోస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి