TV9 Telugu
21 January 2024
పెద్ద కథే నడిపిన తాప్సీ.. ఏకంగా 13ఏడేళ్లు ప్రేమాయణం.
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన తార తాప్సీ పన్నూ.
మంజు మనోజ్ నటించిన ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత మరిన్ని అవకాశాలు అందుకుంటూ అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ అందుకుంది.
కానీ తర్వాత ఈ బ్యూటీకి నెమ్మదిగా ఆఫర్స్ తగ్గిపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి షిప్ట్ అయ్యింది.
అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండిపోయింది. ఇటీవలే డంకీ సినిమాతో మరోసారి సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది.
ఇక ఈ క్రమంలో తాజాగా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది తాప్సీ.
బ్యాడ్మింటన్ ప్లేయన్ మథియాస్ బాస్‌తో పదేళ్లుగా ప్రేమలో ఉందట.
ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది ఈ బ్యూటీ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి