సినిమాలకు దూరమై ఇన్నేళ్ళైనా.. ఇప్పటికి ఫుల్ జోష్ లో శ్రీదేవి..

Anil Kumar

01 June 2024

తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ జంట విజయకుమార్ - మంజుల చిన్న కుమార్తె "శ్రీదేవి విజయకుమార్" బాగా ఫెమౌస్.

అదే అండి.. మన డార్లింగ్ ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ సినిమాలో హీరోయిన్ ఇందు అలియాస్ శ్రీదేవి విజయ్ కుమార్.

టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే తన క్యూట్ నెస్, ఎక్సట్రా ఆర్డినరీ స్మైల్ తో యూత్ ను తనవైపు తిప్పేసుకుంది.

ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లోనే మాత్రమే నటించి.. తన అందం, అభినయంతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

ఇక అక్కడి నుండి తమిళ్ లో అడుగుపెట్టి.. వరస అవకాశాలతో, చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది శ్రీదేవి.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యిన ఈ అమ్మడు.. సోషల్ మీడియాల్ యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో ఆకట్టుకుంటుంది.

నెట్టింట యాక్టీవ్ గా ఉంటూ.. క్యూట్ స్మైల్, న్యూ స్టిల్స్, కొత్త అందాలను పరిచయం చేస్తునట్టు ఫొటోస్ షేర్ చేస్తుంది.

రీసెంట్ గా ప్రముఖ తెలుగు ఛానల్ లో ఒక కామెడీ షో కి జడ్జిగా కనిపించి.. అక్కడ కూడా తన డాన్స్ లతో ఆకట్టుకుంది.