సినిమాలు ఉన్న లేకపోయినా పిచ్చేక్కిన్చే అమ్మడి అందాలకు కురాళ్లు ఫ్లాట్
Anil Kumar
19 July 2024
ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఫోటోషూట్స్ కూడా చేసుకుంటూ మళ్లీ బిజీ అవ్వాలని చూస్తున్నారు శ్రీలీల.
టైం వచ్చే వరకు ఫోటోషూట్స్‌తో కాలం గడిపేయాలని ఫిక్సయ్యారు శ్రీ.. తాజాగా శారీ ఫొటోస్ తో పిచ్చెక్కించారు ఈ భామ.
టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. అందుకే గతేడాది వరకు ఖాళీ లేకుండా ఉన్న శ్రీలీల.. ఇప్పుడు బాగా ఖాళీ అయిపోయారు.
ప్రస్తుతానికి ఈమె చేతిలో రెండే సినిమాలున్నాయి. నితిన్ రాబిన్ హుడ్ & రవితేజ 75వ సినిమాలో నటిస్తున్నారు శ్రీలీల.
ఈ ఇద్దరితో రెండోసారి జోడీ కడుతున్నారు ఈమె. ఖాళీ టైమ్‌ను సినిమాలతో పాటు ఫోటోషూట్స్‌కు యూజ్ చేసుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కి ఇంకా టైమ్ ఉంది. విజయ్ దేవరకొండ సినిమా నుంచి తప్పుకున్నారు.
అందుకే నితిన్, రవితేజ సినిమాలపైనే శ్రీలీల కెరీర్ ఉందిప్పుడు. ఈ గ్యాప్‌లో కోలీవుడ్‌పై కన్నేస్తున్నారు శ్రీలీల.
ఏది ఏమైనా ఈ అమ్మడి అందాలకి మాత్రం నెట్టింట విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దానికి సాక్షంగా ఈ ఫొటోస్ చాలు.
!
ఇక్కడ క్లిక్ చెయ్యండి