TV9 Telugu
ఉన్న ఒక్క ఉస్తాద్ భగత్ సింగ్ పైనే ఆశలు పెట్టుకున్న అమ్మడు శ్రీలీల.
22 March 2024
అతి తక్కువ టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించింది పెళ్లిసందడి శ్రీలీల.
4 నెలలపాటు అరడజన్ సినిమాలు, ఏ పోస్టర్ చూసినా ఆమె బొమ్మే కనిపించేది కానీ ఇవన్నీ ఒక్కసారిగా మాయం అయిపోయాయి.
మహేష్ బాబు సరసన గుంటూరు కారం తర్వాత కనిపించడమే మానేసింది ఆ ముద్దుగుమ్మ. అసలిప్పుడు ఆమె ఏం చేస్తున్నారు.?
ధమాకా హిట్ తరువాత శ్రీలీలకు తిరుగులేకుండా పోయింది అనుకున్నారు. ఆ తర్వాత అస్సలు గ్యాప్ ఇవ్వలేదు ఈ బ్యూటీ.
వెంటనే స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం సినిమాలు నిరాశపరిచిన భగవంత్ కేసరి శ్రీలీలను నిలబెట్టింది.
ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే గట్టిగా వినిపిస్తున్న పేరు., అది కూడా ఇప్పట్లో రిలీజ్ లేనట్టే.
ఎలాగూ సినిమాల్లేవు కాబట్టి చదువుపై ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. ఈమె యాక్టర్ మాత్రమే కాదు డాక్టర్ కూడా.
ఇప్పుడు శ్రీలీల ఆశలన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ పైనే పెట్టుకుంది.. ఇక నుండి సరైన కధలే చెయ్యాలని ఫిక్సైపోయారు శ్రీలీల.
ఇక్కడ క్లిక్ చెయ్యండి