TV9 Telugu
నేను చేసే డ్యాన్సులు కాదు.. వారు చేసే ఫైట్లు కష్టం.: శ్రీలీల.
10 April 2024
2023 టాలీవుడ్ లో సునామీ సృష్టించిన శ్రీలీల గురించి అందరికి తెలిసిందే.! ఇండస్ట్రీలో ఒక్కసారిగా సెస్సెషన్ అయ్యింది.
ధమాకా భారీ విజయాన్ని తరువాత ఈ బ్యూటీ వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్లకు చెమటలు పట్టించింది అనే చెప్ప్పాలి.
వరసబెట్టి అవకాశాలన్ని అందుకుని ఒక్కసారిగా టాప్ హీరోయిన్గా దూసుకుపోయింది. తోటి నటీమణులకు గట్టి పోటీ ఇచ్చింది.
ఇక్కడే అసలు ట్విస్ట్.. వరుస హిట్స్ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఖాతాలో డిజాస్టర్స్ కూడా వచ్చి పడ్డాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఈ అమ్మడు హీరోస్ , హీరోయిన్స్ పడే కష్టం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తాను చేసే డ్యాన్సులకన్నా, సెట్లో హీరోలు చేసే యాక్షన్ సీక్వెన్స్ చాలా కష్టమని అన్నారు హీరోయిన్ శ్రీలీల.
హీరోలు ఫైట్స్ కోసం కష్టపడే తీరు చూసి ఆశ్చర్యపోయానని, దాని కోసం వారు చెప్పలేనంత కష్ట పడతారని అన్నారు.
చిన్నప్పటి నుంచీ తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని చెప్పారు. స్కూల్, కాలేజీ లో డాన్స్ పెరఫార్మెన్సు లు ఇచ్చానని..
డ్యాన్సులు., వాటిని ప్రదర్శించడం వల్ల పెరిగిన ఆత్మవిశ్వాసంతో సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చానని చెప్పారు శ్రీలీల.
ఇక్కడ క్లిక్ చెయ్యండి