కోలీవుడ్ నుంచి ఆఫర్స్.!
నో చెబుతున్న శ్రీలీల
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలకు క్రేజ్ మాములుగా లేదు.
ధమాకా హిట్ తర్వాత అందరి దృష్టి ఈ ముద్దుగుమ్మపై పడింది.
వరుస అవకాశాలు రావడంతో బిజీ హీరోయిన్లా మారిపోయింది.
ప్రస్తుతం ఆమె చేతినిండా అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్, నితిన్, వైష్ణవ్ తేజ్ మూవీల్లో నటిస్తోంది.
వాస్తవానికి ఈ అమ్మడు కన్నడ ముద్దుగుమ్మనే.. అయినప్పటికీ తెలుగు సినీ అవకాశాలు ఎక్కువ.
అయితే ఈ అమ్మడికి కోలీవుడ్ నుండి కూడా పలు సినీ ఆఫర్స్ వచ్చాయి అంట
దీంతో కాల్ షీట్స్ సమస్య కారణంగా కోలీవుడ్ నిర్మాతలకు నో చెప్తుందని సమాచారం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి