TV9 Telugu

07 February 2024

ఇలా ఎప్పుడైనా శ్రీలీల ను చూసారా.? షాకింగ్ లుక్ లో క్యూట్ బ్యూటీ.

రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ పరిచయమైంది క్రేజీ బ్యూటీ శ్రీలీల.

తొలి సినిమాతోనే అందం , అభినయంతో పాటు తన ఎనర్జీతో ప్రేక్షకులను కవ్వించింది.

ఈ అమ్మడికి బ్యాక్ టు బ్యాక్ సినిమా ఛాన్స్ లు వచ్చాయి. దాంతో వరుసగా సినిమాలు చేసింది శ్రీలీల.

అయితే వీటిలో గుంటూరు కారం సినిమాతప్ప మిగిలినవన్నీ అశ్నించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీలీల ఓ క్రేజీ ప్రోజెక్ట్ నుంచి తప్పుకుందని తెలుస్తోంది.

శ్రీలీల విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ కూడా చేశారు.

తాజాగా శ్రీలీల సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వదిలింది. బ్లాక్ అండ్ వైట్ లో ఫోటోలు షేర్ చేసింది శ్రీలీల.

శ్రీలీల షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.