మాటలతో వర్ణించలేని అందం.. భూమిపై తిరిగే ఊర్వశి లా శోభిత ధూళిపాళ..
Anil Kumar
05 September 2024
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ ఇప్పుడు బాలీవుడ్ టూ హాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది.
శోభిత ధూళిపాళ.. మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఈ అమ్మడు ఇపుడు వెండితెరపై సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది.
వరసబెట్టి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ హీరోయిన్ గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా వరస సినిమాలు చేస్తున్నా స్టార్ రేంజ్ సక్సెస్ మాత్రం ఆమడ దూరంలోనే ఉంది.
మొన్న ఈ మధ్య శోభిత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కామెంట్ నెట్టింట బాగా హాట్ టాపిక్ మరీనా సంగతి తెలిసిందే.!
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు.. న్యూ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
సోషల్ మీడియాలో శోభిత షేర్ చేసే ఫొటోస్ కుర్రకారుని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈమెకి ఫాలోయర్స్ కూడా పెరిగారు.
తాజాగా నాగ చైతన్య తో ఎంగేజ్మెంట్ చేసుకున్న శోభిత పెళ్లి డేట్ కోసం అక్కినే అభిమానులు సైతం వెయిట్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి