డబ్బులు మీరు ఇస్తారా?
TV9 Telugu
13 March 2024
డబ్బులు మీరు ఇస్తారా? ఒకవేళ ఇచ్చే ఉద్దేశం ఉంటే అడగండి. లేకుంటే, ష్... గప్‌చుప్‌గా ఉండండి అని అంటున్నారు శ్రుతిహాసన్.
ఇంతకీ దేని గురించి ఈ బ్యూటీ ఇంత గట్టిగా స్పందించారని అనుకుంటున్నారా? ఆ విసమే ఇప్పుడు తెలిసుకుందాం రండి.
ఇక్కడ టాపిక్ శ్రుతిహాసన్ పెళ్లి గురించి. పెళ్లి విషయంపై ఓ ప్రశ్న ఈ బ్యూటీని అడగ్గా గట్టిగా బదులిచ్చింది.
యస్... 'మీ పెళ్లెప్పుడు శ్రుతి..' అని ఎవరైనా అడిగితే... వాళ్లకి ఇలా సమాధానం ఇస్తున్నారు శ్రుతి హాసన్.
అంతే కాదు, మేం పెళ్లి చేసుకుంటే ఖర్చు మీరు భరిస్తారా? అంటూ సీరియస్ అవుతున్నారు క్రేజీ బ్యూటీ శృతి హాసన్.
కనీసం మీరు అతిథులకి భోజనం అయినా పంపిస్తారా? అని పెళ్లి విషయం అడిగినవారిని ఎదురుప్రశ్నిస్తున్నారు శ్రుతిహాసన్.
అలా భారీగా ఖర్చు పెట్టగలిగినప్పుడు, అతిథులకు భోజనం పంపగలిగినప్పుడు మాత్రమే ఈ విషయం గురించి నా దగ్గర ప్రస్తావించండి.
ఇలా పెళ్లి గురించి ఎప్పుడు అడిగిన ఇలాగే రియాక్ట్ అవుతున్నారు. ఇటీవల సాలార్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి