శ్రద్ధా కపూర్ అందాలకు పడని వారు ఉంటారా.! క్యూట్ స్మైల్ తో కవ్వింపు..
Anil Kumar
31 July 2024
బాలీవుడ్ బ్యూటీ 'శ్రద్ధా కపూర్' టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ప్రభాస్ తో సాహో సినిమాలో నటించింది.
సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించింది శ్రద్ధా కపూర్.
ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు శ్రద్ధా కపూర్. కానీ బాలీవుడ్ లో మాత్రం బిజీగా మారిపోయింది ఈ వయ్యారి.
అక్కడ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. వరస అవకాశాలతో.. యాడ్స్ తో దూసుకుపోతుంది శ్రద్ధా కపూర్.
సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
తాజాగా శ్రద్ధా కపూర్ కు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుర్రకారుని ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా శ్రద్ధా కపూర్ ప్రస్తుతం స్త్రీ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో తమన్నా స్పెషల్ సాంగ్ చేసారు.
అయితే ఈ సినిమా 2018లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన స్త్రీ మూవీకి సీక్వెల్.! ఈ సినిమా ఆగష్టు 15 న రిలీజ్ కానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి