TV9 Telugu
17 January 2024
డేటింగ్, పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ శ్రద్దా.
శ్రద్దా దాస్ ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది.
గుంటూరు టాకీస్ అనే సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి అలరించింది.
ఇదిలా ఉంటే తాజాగా శ్రద్దా దాస్ త్వరలో పెళ్లి చేసుకోనుందని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.
ఈ 32 ఏళ్ల హాట్ బ్యూటీ త్వరలోనే పెళ్లి చేసుకోనుందని అదికూడా ఓ బిజినెస్ మ్యాన్ ను అని టాక్..
అంతేకాదు వీరిది ప్రేమ పెళ్లి అని కూడా ప్రచారం జరిగుతోంది. తాజాగా ఈ వార్తల పై స్పందించింది శ్రద్దా దాస్.
డేటింగ్, పెళ్లి వార్తల పై క్లారిటీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని..
తనకు ఏ బిజినెస్ మ్యాన్ తెలియదు అని చెప్పింది. అవన్నీ వట్టి రూమర్స్ మాత్రమే అని తెలిపింది ఈ హాట్ బ్యూటీ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి