అందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతున్న శ్రద్ధా దాస్.

Anil Kumar

30 May 2024

హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది హీరోయిన్ శ్రద్ధా దాస్.

ఒకప్పుడు ఫుల్ జోష్ లో ఉండే ఈ చిన్నది ప్రస్తుతం కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తుంది.

సోషల్ మీడియాలో మాత్రం అలా కాదు.. తన అందాలతో , స్కిన్ టోన్ తో కుర్రకారుని కట్టిపడేస్తుంది శ్రద్ధా దాస్.

ఈమె నటించిన సినిమాల్లో ప్రభాస్ డార్లింగ్, బన్నీ ఆర్య 2  శ్రద్ధా దాస్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఇక ఆ తరువాత వచ్చిన గుంటూరు టాకీస్ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి అందర్నీ అవాక్ అయ్యేలా చేసింది శ్రద్దా.

ఆ తరువాత ఏం అయ్యిందో తెలియదు కానీ సినిమా అనుకున్న స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ..

దాంతో కొన్నాళ్ళు ఢీ షో లో జడ్జి గా వ్యవహరించి.. బుల్లితెర ద్వార ప్రేక్షకులల్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది.

ఇక ప్రస్తుతం శ్రద్ధా దాస్ పారిజాత పర్వం అనే సినిమాలో నటిస్తుంది. దీనిపై అధికారకంగా అప్డేట్స్ రావాల్సి ఉంది.