తడిసిన అందాలతో.. పరువాలు వలకబోస్తూ కాక రేపుతున్న శివాని రాజశేఖర్
Anil Kumar
21 August 2024
సీనియర్ హీరో రాజశేఖర్ వారసురాలిగా తెలుగు సినిమా ఇండస్డ్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ శివానీ రాజశేఖర్.
అద్భుతం, డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ వంటి సినిమాలతో ట్యాలెంటెడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె.
అటు తమిళంలోనూ ‘అన్బరివు’, ‘నెంజుక్కు నీతి’ వంటి సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను సైతం అలరించింది.
ముఖ్యంగా ఈ మధ్య శ్రీకాంత్ హీరోగా వచ్చిన కోట బొమ్మాళి పీఎస్ లో శివానీ రాజశేఖర్ పాత్రకు మంచి పేరు వచ్చింది.
అంతకు ముందు రాజ్ తరుణ్ తో కలిసి నటించిన అహనా పెళ్లంట తెలుగు వెబ్ సిరీస్ కు ఓటీటీలో రికార్డు వ్యూస్ వచ్చాయి.
ప్రస్తుతం శివానీ తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమా చేస్తూ వరస అవకాశాలు చేజిక్కించుకుంటూ సైలెంట్ గా దుసుకుపోతుంది.
ఇదిలా ఉంటే సినిమాలతో పాటు సోషల్ మీడియా లోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తుంది శివానీ రాజశేఖర్.
తన ఫొటోస్ తోనే ఫాలోవర్లను పెంచుకుంటోంది. తాజాగా శివాని షేర్ చేసిన ఫొటోస్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి