అబ్బా ఏమి అందం గురు.. శివాని నాగారం క్యూట్ అందాలు.

Anil Kumar

01 June 2024

శివాని నాగారం.. టాలీవుడ్ ఈ పేరు ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది అనే చెప్పుకుంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

అదేనండీ.. సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాలో హీరోయిన్ గా నటించింది శివాని నాగారం.

చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ.. తన క్యూట్ ఎక్సప్రెషన్స్ తో, స్మైల్ తో ఒక్క నైట్ లో స్టార్ అయిపోయింది.

అదేంటో మరి.. టాలీవుడ్ లో హీరోయిన్ అందంగా ఉంటె.. ఒక్క సినిమా చేసిన, చిన్న సినిమా చేసిన తెగ వైరల్ అవుతుంటారు.

ఇప్పుడు ఈ శివాని నాగారం కూడా అదే లిస్ట్ లో చేరిపోయింది.. ఒక్కసారిగా యూత్ న్యూ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది.

తొలి సినిమాతోనే తనదైన శైలితో నటించి ప్రేక్షకులను ఎంతగానో మంత్రముగ్ధులను చేసి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ అమ్మడి క్యూట్ స్మైల్ ఎఫెక్ట్ తో ఒక్కసారిగా శివాని ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ కూడా పెద్ద సంఖ్యలో పెరిగిపోయారు.

ఈమె కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ న్యూ ఫోటోషూట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది శివాని నాగారం.