అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే ఇప్పుడు మరింత గ్లామరస్ గా..

Anil Kumar

15 june 2024

ఒకే ఒక్క సినిమా ఈ ముద్దుగుమ్మకి ఓవర్ నైట్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది ఆ సినిమానే అర్జున్ రెడ్డి.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా.. 'షాలిని పాండే' హీరోయిన్ గా మెస్మరైజ్ చేసింది అనే చెప్పాలి.

ఇందులో మరీ క్యూట్ గా ఇనో సెంట్ గా కనిపించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని మెప్పించింది షాలిని పాండే.

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత షాలిని పాండే బ్యాక్ తో బ్యాక్ సినిమాలతో బిజీ అవుతుందని అనుకున్నారు కానీ..

ఎన్నో హోప్స్ ఉన్న.. ఆశించిన స్థాయిలో ఆఫర్స్.. అనుకున్న రేంజ్ లో స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయింది ఈ వయ్యారి.

షాలిని అర్జున్ రెడ్డి తర్వాత కళ్యాణ్ రామ్ తో 118 సినిమాలో నటించింది. ఆతర్వాత తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది.

అక్కడ 100 పర్సెంట్ లవ్ సినిమా రీమేక్ లో నటించింది షాలిని. ఇక ఇప్పుడు ఈ అమ్మడికి ఆఫర్స్ అంతగా రావడం లేదు.

దాంతో సోషల్ మీడియాలో అదరగొడుతోంది. రోజు రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ కవ్విస్తూ వావ్ అనిపించుకుంటుంది ఈ అమ్మడు.