ఇంతకుముందులా కాదు.. ఇప్పుడు చాలా మారాను.! సమంత కామెంట్స్.

Anil Kumar

09 July 2024

ఇటు టాలీవుడ్ నుండి అటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుతు ప్రభు అంటే తెలియని వాళ్ళు ఉంటారా చెప్పండి.!

అయితే కొన్నాళ్లుగా హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధికి.. చికిత్స తీసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే.!

అలాగే తన ఇన్ స్టా లో ఆరోగ్యంగా పరమైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డాక్టర్స్ సలహాలు నెటిజన్లతో పంచుకుంటుంది.

ఇప్పుడిప్పుడే తన అనారోగ్యం కుదుటపెట్టుకొని.. నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ చేస్తున్న టైంలో సామ్ కామెంట్స్ చేసింది.

ఇక ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నానాని తెలిపారు.. దానిపై క్లారిటీ ఇచ్చారు.

ఇక మీదట తన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని., ఫుడ్ కూడా హెల్దీ ఫుడ్ మాత్రమే తీసుకుంటానాని అన్నారు.

అంతేకాదు ఇకపై తాను ప్రమోషన్ కూడా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే ప్రమోట్ చేస్తానంటున్నారు ఈ అమ్మడు.

గతంలో సమంత కూడా అనారోగ్యంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు.