TV9 Telugu
అందాల పుట్ట.! సమంత న్యూ ఫోటోషూట్ మళ్లీ ట్రెండింగ్‌లోనే..
14 April 2024
వెనకటికి ఒక సామెత.. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు మన పెద్దలు. అతి ఎందులోనూ పనికిరాదని చెబుతుంటారు ఎప్పుడూ.!
ఆ పెద్దలు చెప్పే ఈ మాటలను ఇప్పుడు సమంతకు యాడ్ చేసి మరీ నెట్టింట కామెంట్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్.!
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ.. మయోసైటిస్ ట్రీట్మెంట్‌లో బిజీగా తన హెల్త్ పై దృష్టి పెట్టారు సమంత..
గ్యాబ్ దొరికినప్పుడల్ల పాడ్ కాస్ట్ ద్వార తన అభిమానులను పలకరిస్తూ.. తన ఇన్స్టాలో ఫోటోలను షేర్ చేస్తున్నారు.
అయితే ఆ ఫోటోతోనే అందాల ఆరబోతను ఓ రేంజ్‌లో చేస్తున్నారు.! మరీ ముఖ్యంగా బ్లాక్ డ్రెస్ ఫొటోస్ గురించి చెప్పాలి.
బ్లాక్ డ్రెస్‌లో సామ్ ఎప్పుడూ ఫోటోషూట్ చేసినా దెబ్బకు ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంటాయి.. ఆ లెవల్ ఎక్సపోసింగ్ మరి.
ఇక రీసెంట్గా సూటు బూటులో ఫోటో షూట్ చేసి.. తన అందాల ప్రదర్శనతో మరోసారి నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు సామ్.
ఇక రీసెంట్గా సూటు బూటులో ఫోటో షూట్ చేసి.. తన అందాల ప్రదర్శనతో మరోసారి నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు సామ్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి