ఇది కదా అందం అంటే.. సినిమాలు పోతే ఏం.. నెట్టింట అందాలతో అరాచకం.
Anil Kumar
22 June 2024
టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది కొత్త భామలు పరిచయం అయ్యి రాణిస్తున్నారు. ఆ లిస్ట్ లో సాక్షి వైద్య కూడా ఒకరు.
మోడలింగ్ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఏజెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమాతో హీరోయిన్ గా చేసింది సాక్షి వైద్య.. తనదైన శైలితో మెప్పించింది.
ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ సాక్షి అందానికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
నటనతో కాకపోయినా గ్లామర్ పరంగా అలరించింది సాక్షి. ఈ ఒక్క సినిమాతోనే సోషల్ మీడియాలో గుర్తింపు పొందింది.
దీంతో సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈమె ఫొటోస్ కూడా ఫెమస్ అవుతున్నాయి.
తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాయి.. నెటిజన్స్ ఈ ఫొటోస్ వైరల్ చేస్తున్నారు.
షర్ట్, షార్ట్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మడి ఫోజులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి