మల్లె మొగ్గలు విరబూసినట్టు మల్లె తీగల మెరిసిపోతున్న రెబా మోనికా జాన్.

Anil Kumar

16 September 2024

హీరోయిన్ 'రెబా మోనికా జాన్'.. ఈమధ్య గట్టిగా వినిపించిన పేరు. ఈ చిన్నదాని అందానికి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.

తొలి సినిమాతోనే మంచి లాంచింగ్ దొరికింది. `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న` చిత్రంలో హీరోయిన్ గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. 

తెలుగు, మలయాళం, తమిళ్ సినిమాల్లో నటిస్తూ.. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక సామజవరాగమన సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. రెబా మోనికా అందం, అభిన‌యం అన్నీ సినిమాకి ప్ల‌స్ అయ్యాయి.

ప్రస్తుతం ఈ కుర్రాది తెలుగులో కొత్త సినిమాను అయితే అనౌన్స్ చేయలేదు. కానీ ఇతర భాషల్లో బిజీ అయ్యింది.!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ వయ్యారి బ్యూటీ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది.!

తాజాగా తెల్ల చీరలో రెబా మోనికా జాన్ వయ్యారాలు , సొగసు చూసైనా దర్శకులు సినిమా ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి.