TV9 Telugu
ట్రెండింగ్ లో రష్మిక మందన్నా న్యూ ఫొటోస్.. విపరీతమైన లైక్స్..!
18 April 2024
టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు నేషనల్ క్రష్ కన్నడ నుండి వచ్చిన హీరోయిన్ రష్మిక మందన్న తెలియని వాళ్ళు ఉంటారా.?
పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో పాపులారిటీ సాధించుకున్న ఈ అమ్మడికి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది.
వాస్తవానికి రష్మిక మందన్న కన్నడ బ్యూటీ.. అయినప్పటికీ ఇతర భాషల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు రష్మిక.
ప్రస్తుతం ఒకవైపు యానిమల్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరోపక్క 'పుష్ప 2' సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది.
రష్మిక మందన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు.. ఇన్‌స్టాలో 4.2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రష్మిక కొత్త ఫోటోను షేర్ చేసి మరొకసారి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ మధ్య కాస్త బోల్డ్ నెస్ పెంచిన యానిమల్ సినిమాలు రెచ్చిపోయి నటించింది అని ఆమె అభిమానులు అభిప్రాయపడ్డారు.
ఈ అమ్మడు బిజినెస్ ప్రమోషన్స్ , మూవీస్, చేస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది. రష్మిక తాజా బోల్డ్ లుక్ వైరల్ అవుతున్నాయి.
ఇక్కడకి క్లిక్ చెయ్యండి