కుర్రకారు కళల రాణిలా మెస్మరైజ్ చేస్తున్న క్రష్మిక న్యూ ఫొటోస్
Anil Kumar
09 August 2024
స్టార్ హీరోయిన్ రష్మికా మండన్న టాలీవుడ్ బాలీవుడ్ అని తేడాలు లేకుండా ఫుల్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.
హీరోలకు మించిన క్రేజ్ తో.. చాలా తక్కువ సమయంలోనే క్లిక్ అయిన రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యింది.
మొదటిసారి 2016 లో కన్నడ ఇండస్ట్రీలో కిరాక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ వయ్యారి..
ఆ తర్వాత తెలుగులో నాగశౌర్య ఛలో సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రష్మిక ఇప్పుడు పుష్ప తో దేశాన్నే ఊపేస్తోంది.
అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప సినిమాలో ఇరగదీసింది ఈ అమ్మడు. సినిమా చూసిన వాళ్ళందరూ రష్మికాని తెగ పొగిడేశారు.
పుష్ప రాజ్‌కు కరెక్ట్ జోడీ అంటూ కామెంట్స్ చేశారు. అలాగే గత ఏడాది యానిమల్ సినిమాతో మరోసారి అదరగొట్టింది.
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో కూడా రష్మిక తన నటనతో అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తాజాగా రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ కు కుర్రకారు ఎట్ట్రాక్ట్ అవుతూ.. కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి