విజయ్ దేవరకొండ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక మందన్న
Anil Kumar
27 July 2024
అల్లు అర్జున్ తో నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ రష్మిక.
ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ అగ్రకథానాయికగా దూసుకుపోతుంది.
ఇటీవలే సందీప్ రెడ్డి దర్శకత్వంలో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాలో అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకుంది.
ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ పుష్ప 2, చిత్రాలతో వరుస షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడిపిస్తుంది రష్మిక.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ను చూసి భయపడిందట.! ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది రష్మిక మందన్న.
అంతక ముందు ఎవరైనా కొత్త వ్యక్తులతో మాట్లాడటానికి తనకు చాల బెరుకని ఉండేది అని అన్నారు హీరోయిన్ రష్మిక.
గీత గోవిందం సినిమా షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండతో మాట్లాడటాని కి తాను భయపడినట్టు తెలిపారు రష్మిక.
కానీ అతను చాలా కూల్ పర్సన్ అని చెప్పారు. విజయ్ సెట్లో ఉంటే వాతావరణం పాజిటివ్‌గా ఉంటుందని తెలిపారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి