మోడరన్ రంభలా మెస్మరైజ్ చేస్తున్న రకుల్ ప్రీత్..
Anil Kumar
15 August 2024
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని రోజుల క్రితం తన ప్రియుడు జాకీ భగ్నానిని ప్రేమ వివాహం చేసుకుంది.
చాల ట్విస్ట్ ల తరువాత రకుల్ ప్రీత్ పెళ్లి ఫొటోలు వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరలయ్యాయి.
పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించని ఈ పంజాబీ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.
తాజాగా రకుల్ తెల్ల చీరలో అండ్ ఒక యాడ్ కోసం ఫోటోషూట్ చేసిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.
ఇందులో సింపుల్ మేకప్ తో ఎంతో అందంగా ఉందామె. ప్రస్తుతం రకుల్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరుతో తొలిసారిగా రకుల్ స్క్రీన్ షేర్ చేసుకోనుంది అని టాక్ వినిపిస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత మరోసారి తెలుగులో వరుస అవకాశాలు కం బ్యాక్ ఇచ్చే అవకాశం ఉందని అని టాక్ వినిపిస్
తుంది.
అయితే ఈ టాక్ ఎప్పటి నుండో వినిపిస్తుంది కానీ ఎక్కడ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన లేదు.. చూడాలి మరి.!
ఇక్కడ క్లిక్ చెయ్యండి