బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెరిసిపోతున్న రకుల్ పాప..
Anil Kumar
13 July 2024
సందీప్ కిషన్ హీరోగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచమైంది రకుల్ ప్రీత్ సింగ్.
తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని తన గ్లామర్ తో డైరెక్టర్స్ కళ్ళలో పడి వరస అవకాశాలు అందుకుంది రకుల్.
సినీ కెరియర్ మొదలు పెట్టినప్పటి నుండి ఈ అమ్మడికి వరస అవకాశాలు.. వరస విజయాలతో సక్సెస్ ఫుల్ రన్ అయ్యింది.
ఒక టైంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రకుల్ పేరు మారుమోగిపోయింది. ఆల్మోస్ట్ స్టార్ హీరోస్ అందరితో నటించింది.
అయితే ఆ మధ్య బాలీవుడ్ లో అడుగులు వేసిన రకుల్.. కొద్దీకాలం క్రితం పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది ఈ భామ.
ఏమైందో తెలియదు కానీ రకుల్ స్పీడ్ చాలానే తగ్గిపోయింది ఈ మధ్య.. తెలుగులో అవకాశాలు కూడా కరువయ్యాయి అనొచ్చు.
ఇంత వరకు ఒకే.. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ ని పలకరిస్తుంది.
రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. తన అభిమానులను అలరిస్తుంది రకుల్ పాప.
ఇక్కడ క్లిక్ చెయ్యండి