తన అందాలే తనకి బలమా.? పెళ్లి తరువాత మరింత రెచ్చిపోతున్న రకుల్..

Anil Kumar

06 June 2024

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో పరిచయమై.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది రకుల్ ప్రీత్ సింగ్.

ఒకానొక టైంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.. ఆల్మోస్ట్ అందరి హీరోస్ నటిచింది రకుల్.

తన గ్లామర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది మెప్పించిది. 

ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలు తగ్గించింది. తెలుగులో కొండపోలం సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. 

ఆతర్వాత బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ వయ్యారి భామ. కానీ అక్కడ కూడా అంతగా రాణించలేకపోయింది రకుల్.

తాజాగా ఈ అమ్మడు హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈమె.

ఈ బ్యూటీ పెళ్ళైనా కూడా అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా కొన్ని ఫోటోలు కూడా వదిలింది.