బికినీలో రకుల్.. పెళ్లి తరువాత కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్న ఫొటోస్.

Anil Kumar

23 May 2024

ఒకానొక టైంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా.. స్టార్ హీరోస్ అందరితో నటించింది అందాల భామ రకుల్  ప్రీత్ సింగ్.

ఈమె తొలి సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్.. ఈ సినిమాతోనే సక్సెస్ సాధించి వరస అవకాశాలు అందుకుంది రకుల్.

ఆ తరువాత భాషతో సంబంధం లేకుండా తమిళ్, మళయాళం, హిందీ అంటూ పలు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది ఈ అమ్మడు.

ఈ మధ్యే ఈ చిన్నది యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

ఇక పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో మరింత ఆక్టివ్ గా ఉంటూ మరింత గ్లామర్ షో చేస్తున్నారు రకుల్ ప్రీత్.

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసిన ఫోటోలు తక్కువ టైంలోనే బాగా వైరల్ అవుతున్నాయి.

కొన్ని రోజులుగా అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉన్నా.. ఫోటోషూట్స్‌కు మాత్రం చాలా దగ్గరగానే ఉన్నారు రకుల్.

అందుకే ఏమో అవకాశాలు వచ్చినా రాకపోయినా హాట్ షోతో అభిమానుల మతులు చెడగొడుతున్నారు ఈ గ్లామర్ బ్యూటీ రకుల్.