బెడ్ రెస్ట్ తీసుకుంటున్న రకుల్..
Battula Prudvi
18 October 2024
కొద్ది రోజుల క్రితం ఓ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గాయపడ్డారు.
అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో ఆ నొప్పిని బరిస్తూనే ఆమె దేదే ప్యార్ దే 2 షూటింగ్‌ను పూర్తి చేశారు.
దీంతో గాయం తీవ్రమై ప్రస్తుతం ఆమె బెడ్ రెస్ట్ తీసుకుంటున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఈ విషయాన్ని తన అభిమానులకు తెలియజేస్తూ వీడియో మెసేజ్ ద్వారా అభిమానులకి వెల్లడించారు హీరోయిన్ రకుల్.
ఇది చుసిన ఈ ముద్దుగుమ్మ అభిమానులు అంత గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో సెండ్ చేస్తున్నారు.
ఈ ఏడాది వివాహ బంధంలో అడుగుపెట్టినప్పటికీ ప్రస్తుతం అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తు బిజీగా ఉన్నారు.
తమిళంలో ఈ బ్యూటీ నడిచిన ఇండియన్ 2 ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఇది వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది.
తాజాగా బాలీవుడ్ దేదే ప్యార్ దే 2 తన పార్ట్ షూట్ పూర్తిచేశారు. తర్వాత సినిమా ఏంటో కోలుకొన్నాకే తెలుస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి